Take a fresh look at your lifestyle.

ఒలంపిక్స్ ‌రజత పతక విజేత చానుకు కెసిఆర్‌ అభినందనలు

టోక్యో ఒలంపిక్స్ ‌ప్రారంభమైన తొలిరోజే భారత్‌ ‌పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల సీఎం కేసీఆర్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. వెయిట్‌ ‌లిప్టింగ్‌లో మిరాబాయి చాను రజత పతకం సాధించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. మిరాబాయికి సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌లో మన దేశ క్రీడాకారులంతా ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని సీఎం ఆకాంక్షించారు.

Leave a Reply