ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపొందిన కల్వకుంట్ల కవితకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్లో జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు సీఎం కేసీఆర్ను కవిత కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కేసీఆర్ ఆశీర్వదించారు