Take a fresh look at your lifestyle.

కనుమా! వినుమా!!

శ్రీరామా కనుమా!
జై హనుమాన్‌ ‌వినుమా!!

వారిలో వొకరు దేవుడు
మరొకరు వీరవిధేయుడు

చూడు ఆ ఇద్దరిని విడగొట్టిండ్లు
రాజకీయంగా తమ తలకెత్తుకుండ్లు

బీజేపీ……రామాలయ నిర్మాణం
టీఆర్‌ఎస్‌.. ‌జైహన్మాన్‌ ‌పారాయణం

పొలిటికల్‌ ‌కు ఆధ్యాత్మిక తొడుగులు
పవర్‌ ‌కోసం నేతలు వేసే అడుగులు

ఇప్పుడు ఎట్లెట్ల మారిపోయే కాలం!!
వోటు రాబట్టేందుకు దేవుడే గాలం!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply