Take a fresh look at your lifestyle.

కన్నీళ్లు

ఎన్నెన్ని కన్నీళ్లు పారిన
ఇంకా చల్లారని
చితిమంటలతో
బుడిదైన నేలమీద
పాలకుల ప్రసంగాలతో
దేశ భవిష్యత్తును
పునః నిర్మిద్దాం
మతాలుగా విడిపోయి
మనుషులుగా చచచ్చిపోయిన వాళ్ళం
పాలకుల పదవులిఛ్చి
మొసలి కన్నీళ్ళు తుడుద్ధం
– ధర్పల్లి సాయికుమార్‌

Leave a Reply