Take a fresh look at your lifestyle.

టీచర్‌ ఎమ్మెల్సీగా కల్పలతారెడ్డి విజయం

‌కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా కల్పలతారెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలతారెడ్డి గెలుపొందారు.

ఈ సందర్భంగా ఆమె మిడియాతో మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది పోటీ చేయగా, 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Leave a Reply