జనగామ: తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ హైధరాబాద్ ఆధ్వర్యంలో ఖతర్ దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు అర్హతగల వారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హత, ఆసక్తిగల యువతీ, యువకులు తమ వివరాలను సీవీటామ్‌కామ్ జీమెయిల్ కు పంపాల్సిందిగా సూచించారు. ఇతర వివరాలకు 8341164786, 9640630420, 9989832474 నెంబర్లను సంప్రదించాలన్నారు.
Tags: Jobs in Qatar,Telangana Public Sector ,Organization Telangana, Overseas Manpower, Company Hyderabad