Take a fresh look at your lifestyle.

ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు…

 

 

Job mela on the 30th for those who completed the Inter

ఎస్సి నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని ఆసక్తిగల యువతీ, యువకులు దరఖాస్తులను ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్యనిర్వాహకుల సంచాలకులు ఎన్‌ ‌కొర్నేలియస్‌ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తెలంగాణ షెడ్యూల్డ్ ‌కులాల సేవా సహకార అభివృధ్ధి సంస్థ హైధరాబాద్‌ ‌వారి ఆధ్వర్యంలో జిల్లా నుండి అర్హులైన బీటెక్‌ ‌సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌గ్రాడ్యుయేట్‌ ‌పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ‌కన్‌‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణతోపాటు ఆహార, వసతి సౌకర్యాలు కల్పిస్తూ క్యాంపస్‌ ఇం‌టర్వ్యూలో నియామకాలు పొందవచ్చన్నారు. నిరుద్యోగులు, సర్టిఫికెట్స్, ‌కులధృవీకరణ, రేషన్‌, ఆధార్‌ ‌కార్డు ధృవీకరణ పత్రాలను ఎస్సీ కార్పోరేషన్‌ ‌కార్యాలయంలో ఈనెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

Tags: sc job notification, telangana, btech civil engineering

Leave a Reply