Take a fresh look at your lifestyle.

భారతీయ చట్టాలను గౌరవించాల్సిందే

ట్విట్టర్‌కు ఐటిశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌వార్నింగ్‌
గురువారం కేంద్ర ఐటీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అశ్వనీ వైష్ణవ్‌ ‌ట్విట్టర్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. భారత భూభాగంపై రూపొందించిన చట్టాలే అత్యంత ఉన్నతమైనవని, కచ్చితంగా కొత్త రూల్స్‌ను పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. కొన్ని రోజుల నుంచి రూల్స్ ‌విషయంలో ట్విట్టర్‌కు, భారత ప్రభుత్వానికి మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే.

రూల్స్ ‌కచ్చితంగా పాటించాల్సిందేనని మొన్నటి వరకూ ఐటీ శాఖా బాధ్యతలు చూసుకున్న రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌కూడా ట్విట్టర్‌ను మందలించిన విషయం విషయం తెలిసిందే.

Leave a Reply