Take a fresh look at your lifestyle.

పక్కవాళ్ల మీద పడి ఏడ్వడం బాబుకు అలవాటే: సజ్జల

‌టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పక్కవాళ్ల మీద పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అదే తీరు ఉందని విమర్శించారు.

ఓటమిని కూడా గెలుపులా చెప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు. ఇప్పుడు కొత్తగా ఎస్‌ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని, గెలిస్తే ఎక్కడ గెలిచారో నిరూపించాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Leave a Reply