Take a fresh look at your lifestyle.

ఐ టీ కారిడార్ ఖాళీ చేస్తున్నది అవాస్తవం..

సైబరాబాద్ సీ పీ సజ్జనార్..

బుధవారం ఐ టీ కారిడార్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, కోవిడ్ వైరస్ పై వచ్చే వదంతులు నమ్మవద్దని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఐ టీ ఉద్యోగులకు కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు.ఐ టీ కారిడార్ ఖాళీ చేస్తున్నది అవాస్తవం అని కొట్టిపారేశారు. రెపటినుండి ఐ టి ఉద్యోగులు యధావిధిగా విధులకు హాజరవుతారని తెలిపారు

Leave a Reply