“కేంద్రప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెటో్ల విద్యపై తొంబై తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ బడ్జెట్ కేటాయింపులు రెండు భాగాలుగా ప్రైమరీ.. సెకండరీ – హయ్యర్ ఎడ్యుకేషన్‌గా విభజిస్తారు. ప్రాథనిక విద్యలో మధ్యాహ్నభోజనపథకం సహా యాభైతొమ్మిదివేలఎనిమిదివందలనలభై
ఐదుకోట్లు మోదీ ప్రభుత్వం కేటాయించగా,. హయ్యర్ ఎడ్యుకేషన్కో సంముప్పై తొమ్మిది వేలనాలుగువందలఅరవైఆరుకోట్లరూపా యలు కేటాయించారు. ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ కింద మూడు కోట్లఎనిమిదివందల నలభె •రెండు లక్షలు ఖర్చు పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పదిహేను ఆరు వందల పన్నెడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి.”

మన ప్రభుత్వాలు విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు కమిటీలు వేస్తాయి. అవి క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదికలిస్తాయి. వాటి పని పూర్తవుతుంది. ఇక నిర్ణయాలకే పుణ్యకాలం గడచిపోతుంది. ఇది మన దేశంలో చాలా సాధారణమైపోయింది. అటువంటిదే మనం చర్చించుకుంటున్న కొఠారి కమిషన్ నివేదిక. అది వచ్చి అర్ధశతాబ్దం గడచినా నేటికీ ఉలుకూపలుకూ లేదు. జీడీపీలో కనీసం ఆరుశాతం బడ్జెట్ విద్యకు కేటాయింపు ఉంటేనే దేశంలో విద్యావ్యవస్థలో మార్పు తెచ్చేందుకు అవకాశం ఉంటుందని, కొత్తవిద్యా విధానంలో తామేప్రకటించాం అనిమోడీ ప్రభుత్వంగర్వంగా చెప్పుకుంటున్నది. ఈ మాట మనకు 50 ఏళ్లక్రితం నుండి వినిపిస్తున్నదే. విద్యావ్యవస్థ మెరుగుపరచడానికి ఏంచేయాలన్న అంశంపై 1984లో కొఠారి కమిషన్ నియమిస్తే, విద్యపై ఆరుశాతం జీడీపీకేటాయింపు ఉండాలని కమిషన్నివేదికలో సిఫారసు చేసింది. 1984 నుంచి జీడీపీలో 6% విద్యపై ఖర్చుచేయాలని నిర్ధారణ అయినా వాస్తవానికి ఇన్నాళ్ళుగా విద్యపై ఖర్చు చేస్తున్నది• •వలంజీడీపీలో 3 శాతం మాత్రమే.కేంద్రప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెటో్ల విద్యపై తొంబై తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ బడ్జెట్ కేటాయింపులు రెండు భాగాలుగా ప్రైమరీ.. సెకండరీ – హయ్యర్ ఎడ్యుకేషన్‌గా విభజిస్తారు. ప్రాథనిక విద్యలో మధ్యాహ్నభోజనపథకం సహా యాభైతొమ్మిదివేల ఎనిమిదివందల నలభై
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని గత ప్రభుత్వం 2009 నుంచి 2014 వరకు మన్మోహన్ ప్రభుత్వం మొత్తం ఐదేళ్లబడ్జెట్లో విద్యశాఖ 3.9% ఖర్చు చేయగా, 2014 నుంచి 2019 వరకు మోడీ ప్రభుత్వం ఐదేళ్ల బడ్జెట్లో ఐదేళ్లవిద్యశాఖ కోసం 2.88% ఖర్చు చేసింది. మన్మోహన్ ప్రభుత్వం విద్యపై జీడీపీలో 0.7 శాతం ఖర్చుచేస్తే.. మోడీ ప్రభుత్వం జీడీపీలో 0.5 శాతం మాత్రం విద్యపై ఖర్చు చేసింది.2008లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం జీడీపీలో 0.86% ఖర్చు చేయగా, ఇప్పుడు జీడీపీలో కేవలం 0.06% ఖర్చు చేస్తున్నది. 1995 నుంచి 1996 సంవత్సరాల నుంచి విద్యపై ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేసాయో నేటికీ ప్రభుత్వాలు అంతే కేటాయిస్తున్నాయి. 1995 నుంచి 1996 సంవత్సరాలలో మన విద్యార్థులకు అందిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంటే నేడు మరింత దిగజారింది. గతప్రధాని మన్మోహన్ సింగ్ 2009 నుంచి 2014 వరకు బడ్జెట్లో ఐదేళ్ల కోసం విద్య శాఖ ఖర్చు 3.9% కాగా 2014 నుంచి 2019 వరకు మోడీ ప్రభుత్వం అయిదు బడ్జెట్లలో విద్యకోసం చేసిన ఖర్చు 2.88% మాత్రమే. మన్మోహన్ ప్రభుత్వం విద్యపై జీడీపీలో 0.7 శాతం ఖర్చుచేస్తే.. మోడీప్రభుత్వం 0.5 శాతం విద్యపై ఖర్చుచేసింది. మోడీమన్మోహన్ కన్నా తక్కువ ఖర్చుచేసారు. మన్మోహన్కూడాదేశంలో విద్యపెంచడానికి చేసింది ఏమి లేదు.
అఖిలభారతీయ సాంకే ఇక శిక్షపరిషత్ నివేదిక ప్రకారం మోడీ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా కాలేజీలు మూతబడ్డాయి. 2014-15 సంవత్సరంలో 77 టెక్నికల్ కాలేజీలు మూత పడగా, 2015-16 లో 126 టెక్నికల్ కాలేజీలు, 2016-17లో 163 కాలేజీలు, 2017-18లో 134 కాలేజీలు, 2018-19లో 99 కాలేజీలు మూతపదగా 2019-20 ప్రస్తుత సమయానికి 92 కాలేజీలు మూతబడ్డాయి. ఇక కరోనా లాక్డౌన్ వలన దేశ వ్యాపితంగా మొత్తం 182 ఇంజినీరింగ్, బిజినెస్, ప్రొఫెషనల్.. తదితర కాలేజీలు మూతబడ్డాయి. కొత్తవిద్యావిధాన ంమేరకు విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి సంపాదించుకోలే• •పోతేవాటిని కూడా పదిహేనేళ్లలో పుమూసివేస్తారు. విద్యావిధానం ఇంత సంక్షోభంలో ఉండగా మోడీప్రభుత్వం పార్లమెంట్‌తో సంబంధం లేకుండా కొత ్తవిద్య విధానం ప్రక్రియ తీసుకువచ్చింది..
పార్లమెంటు కాకుండా పక్కదారిలో కొత్త విద్యా విధానం
2020 జులై 29న మోడీ ప్రభుత్వం కొత్త విద్యా విధానం ప్రకటించింది. 34 సంవత్సరాల తర్వాత కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చినట్లు ప్రభుత్వం హంగామా చేసింది. మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పేరును కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పేరు మార్చింది. 34 సంవత్సరాల తర్వాత విప్లవాత్మకం అనిచెప్పిప్రకటించిన నూతన విద్యావిధానం ప్రజాస్వామ్య మందిరం అనిమనంచెప్పుకునే పార్లమెంటు ద్వారా కాకుండా ప్రజాస్వామ్య ప్రక్రియని ఖూనీ చేసుకుంటూపుట్టింది. దీనిపై ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశమే లేకుండా మోడీ ప్రభుత్వం ప్రజల మీదరుద్దింది.. ఈనూతన విద్యవిధానాన్ని మనువాద రాజ్యస్థాపన లక్ష్యం అయిన ఆర్ఎస్ఎస్ సంస్థలు స్వాగతించాయి. కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడానికి మోడీ సర్కార్‌కు ఐదు సంవత్సరాల కాలంపట్టింది. భారతదేశంలో విద్యావిధానం మెరుగు పరచటానికి వస్తున్న సలహాలు సూచనలు అధ్యయనం కొత్త విద్యావిధానానికి డ్రాఫ్ట తయారుచేసే లక్ష్యంతో 2015లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2016, మే 7న కమిటీ తన డ్రాఫ్ట్రిపోర్టును సర్కార్‌కు అందించింది.
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అల్‌ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ఎడ్యుకేషన్ వంటి సంస్థల భూమిక మార్పు చేయాలని కమిటీని వేదికలో సూచించింది. అధ్యాపకులు తక్కువగాఉన్నందున స్వయం ప్రతిపత్తి కలిగిన నియామక బోర్డు ఏర్పాటు చేయాలని కోరింది. పదేళ్లకు ఒకసారి టీచర్లకు పరీక్షలు నిర్వహించి టీచింగ్లైసెన్స్ను నవీకరించాలి అనికూడాసిఫార్సుచేసింది. టీచర్లలోనైపుణ్యం పెంచడానికి నాలుగు సంవత్సరాల బీఎడ్ కోర్సును టిఎస్ ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ సిఫార్సు చేసింది. ఆలిండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే సంస్థ ఏర్పాటు గురించి ప్రస్తావించింది. పరీక్షల్లో మార్కులుకాకుండా గ్రేడ్.. విధానం కూడా కమిటీ సిఫార్సు చేసింది. పదవతరగతిలోలెక్కలు, సెన్స్ వదిలి వేసే అవకాశం ఉండాలి అని చెప్పింది. ఆన్లైన్, అనిడిమాండ్ బోరు్డ పరీక్షలు సిఫార్సుచేస్తూ.. సంవత్సరాంతపరీక్షలు రద్దు చేయాలని సూచించింది. కమిటీనివేదిక ప్రాతిపదికపై కేంద్రం కొత్త విద్యావిధానం ముసాయిదాను 2016లో రూపొందించింది. తర్వాత దీనిని అధ్యయనం చేసి, సవరణలు సూచించడానికి 2017 జూన్ 17నమరోకమిటీనిఏర్పాటుచేసింది. ఈ కమిటీ అధ్యక్షుడుకే కస్తూరి రంగన్‌ను ఆరు నెలల్లో గాని వేదికఇవ్వాలనిప్రభుత్వంకోరింది. అయితే, ఇరవైరెండునెలలతర్వాతఅంటే 31 మే 2019లోకెకస్తూరిరంగ రాజన్కొత్త విద్యావిధానం ముసాయిదానుకేంద్రమానవవన రులశాఖకుఇచ్చింది. అంతే, ఈప్రక్రియనాలుగేళ్ళుసాగిందన్నమా
దేశంపై హిందీ రుద్దుతారా ?
నూతన విద్యా విధానం బిజెపి ఎజెండా అయినా అన్ని రాష్ట్రాలపై హిందీ రుద్దే విధంగా చేయాలన్న ఎజెండాతో తయారైందని ఆరోపణలున్నాయి. కొత ్తవిద్యా విధానంలో ఏభాషలో చదువు సాగాలన్న విషయంపై వివాదాలున్నాయి. పిల్లలకు ఇకపై బోధన మాతృ భాషలో లేదా ప్రాంతీయ భాషలో బోధన ఉండాలని నూతన విధానంలో ఉండాలని పేర్కొన్నారు. ఇంగ్లీషుకి తిలోదకాలు ఇస్తున్నామనే ఆందోళన ప్రజల్లోవుంది.నూతన విద్య విధానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ మిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తారు. ఇది పేస్‌లెస్ అని చెబుతున్నారు. అదే సమయంలో హేచీ •ఒక చైర్పర్సన్, వైస్ చైర్సన్, 12 మంది సభ్యులు ఉంటారు. వీరిలో విద్యా వేత్తలు విద్యా పరిశ్రమల అధిపతులు వుంటారు అని ప్రభుత్వం చెబుతున్నది. దీనికిందనాలుగుస్వతంత్ర సంస్థలుపని చేస్తాయని చెబుతున్నారు. దనేషనల్హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులషన్ కమిటీ (చీ•జు=•), రెండవది అక్రిడేషన్లు చూసేందుకు . ఆర్ధిక అంశాల పరిశీలనకు , విద్య ప్రామాణికం నిర్ధారించేందుకు అకాడమిక్ స్టాండరె్డ• సెట్టింగ్ విధానఉంటుందంటున్నారు. ఈపరిస్థితుల్లో టాప్ 100 విదీశీ యూనివర్సిటీలను అనుమతి ఇస్తాం అని ప్రభుత్వం పేర్కొనడాన్ని గమనించాలి. అఖిల భారతీయ టెక్నికల్ క్షపరిషత్రి పోర్టు ప్రకారం మోడీ ప్రభుత్వ హయాంలో మొత్తం ఎనిమిది వందల డెబ్బై •మూడు కాలేజీలు మూతబడ్డాయి. కొత్త విద్యావిధానం ప్రకారం విశ్వ విద్యాలయాలు స్వయం ప్రతిపత్తి సంపాదించు కోలేకపోతే వాటిని నెమ్మదిగా పదిహేనేళ్లలోపు మూసివేస్తారు.
ఇదీ మన ప్రజా ప్రతినిధుల విద్యార్హత
నూతన విద్యా విధానం అమలులోకి వస్తున్న తరుణంలో మనప్రజాప్రతినిధులు ఎంత విద్యావంతులో చూద్దాం..మనలోక్సభ 146 మంది ఎంపీలు ఐదవ తరగతి నుంచి 12 వతరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. వీరిలో 17 మంది పార్లమెంట్ సభ్యులు కనీసం స్కూల్ తరగతి గది చూడనివారు. కొంతమంది 8 వతరగతి పదవ తరగతిపాస్ లేదా ఫెయిల్ అయిన వారు వున్నారు. 70 మంది ఎంపీలలో కొందరు 12 వతరగతి చదివితే అదే గొప్ప అనే పరిస్థితి వుంది. అయితే వీరిలో 131 మంది లోక్‌సభ ఎంపీలు కోట్లకి అధిపతులు. రాజ్యసభ• •విద్యావంతుల స•• •అని• •రు. అలాంటిది రాజ్యసభలో వున్న 24 మంది ఎంపీలు 8 వతరగతి నుంచి 12 వతరగతి చదివినవారు వున్నారు.
రాష్ట్రాల వారీగా చూసినప్పుడు అభివృద్ధికి నమూనా అని చేప్పే గుజరాత్లో 20 మంది పార్ల మెంటు సభ్యులు ఉంటే వీరిలో 10 మందిది అత్తెసరుస్కూల్చదువు మాత్రమే. దేశానికి అత్యధిక ఎంపీలను అందించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో 80 మంది ఎంపీలు ఉండగా 16 మంది వానాకాలం స్కూదువువారే. ఒకఎంపీకిపేరురాయటంకొద్దిగాచదవటం