Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ బియ్యం గింజలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు … అంతర్‌రాష్ట్ర స్మగ్లింగ్‌ ‌ముఠా అరెస్టు

Interstate smuggling gang arrested

పేదలకు ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం రేషన్‌ ‌బియ్యాన్ని పంపిణి చేస్తుంటే కొంతమంది దళారులు మూటలుగా ఏర్పడి పంపిణి బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని వారిని ఉపేక్షించబోమని  మరింత ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని బియ్యం వ్యాపారులుపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాబాద్‌ ‌జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని రురల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు మండల పరిధిలోని వేణుమాధవ్‌ ‌రైస్‌ ‌మిల్లు ద్వారా 275 క్విటాల రైసును అక్రమణగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు జమాండ్లపల్లి వద్ద  మహారాష్ట్రకు చెందిన ఎమ్‌ ‌హెచ్‌ 34-‌బిజీ 1310 లారీని  అదుపులోకి తీసుకున్నామని సుమారుగా 550 బస్టలతో వున్నా వాహనం డ్రైవర్‌ ‌ను విచారించగా లక్క వెంకటేశ్వర్లు చిర్ర వేణు ఎల్లయ్య వీరభద్రం రేషన్‌ ‌డీలర్‌ ‌ప్రసాద్‌ ‌శేఖర్‌ ‌లక్ష్మి నారాయణ కు సంబంధించినదని తెలుపడంతో వారిని అరెస్ట్ ‌చేశామని మొత్తం 9 మంది సభ్యుల్లో 4 గురు దొరికారాని మిగిలినవారు పరారీ లో వున్నారని వారిని త్వరలో పట్టుకుంటామని అన్నారు.

Leave a Reply