Take a fresh look at your lifestyle.

భూమిక, ప్రియాంక మృతిపై విచారణ జరపాలి: మందకృష్ణ

inquiry should be held on Bhumika and Priyanka's deathభూమిక, ప్రియాంక అనుమానస్పద మృతిపై వెంటనే విచారణ జరుపాలని ఎమార్పీఎస్‌ ‌జాతీయ నాయకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ ‌చేసారు. శుక్రవారం చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గుట్టల్లో ఐదేళ్ల క్రితం అనుమానా స్పద స్థితిలో భూమిక, ప్రియాంక మృతి చెందిన స్టలాన్ని ఆయనతో పాటు ప్రజాసంఘాల నాయకులు పరిశీలించారు. బాదితుల తల్లిదండ్రులతో కలిసి వారు నివాలులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన భూమిక, ప్రియాంక కేసుపై ఇంత వరకు విచారణ జరపక పోవడం దారుణమన్నారు.

Tags: inquiry should, Bhumika and Priyanka’s death, manda krishna madiga, khadharpeta

Leave a Reply