ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (oic) చేసిన ‘ఇస్లామోఫోబియా’ వ్యాఖ్యలపై కేంద్ర మైనారిటీ శాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ ముస్లింలకు భారతదేశం స్వర్గం అని అన్నారు . ముస్లిం సమాజ హక్కులను పరిరక్షించడానికి భారత్ లో ‘‘అత్యవసర చర్యలు’’ తీసుకోవాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్స్ ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (OIC-IPHRC) ఆదివారం కోరింది. భారతదేశంలో ‘‘ఇస్లామోఫోబియా’’ పెరుగుతోందని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసి) ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం ఆరోపించిన కొద్ది రోజుల తరువాత, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం మాట్లాడుతూ ‘‘ముస్లింలకు భారతదేశం స్వర్గం. వారి సామాజిక, ఆర్థిక మతపరమైన హక్కులు భారత దేశంలో సురక్షితం ’’అని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ న్యూస్ ఏజెన్సీ పిటిఐకి స్టేట్మెంట్ విడుదల చేసారు. ముస్లిం సమాజ హక్కులను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్స్ ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (OIC-IPHRC) ఆదివారం కోరింది. ఈ నేపథ్యంలో భారత దేశంలో ముస్లింలకు వారి మత హక్కులు ఉన్నందున భారత దేశం ‘‘స్వర్గం’’ అని మంత్రి నఖ్వీ చెప్పారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్స్ ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్మెంట్లను అనుసరించి, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారతదేశ ముస్లింల గురించి వ్యాఖ్యానిస్తూ జర్మనీలో యూదులు నాజీల వల్ల పడిన బాధలతో భారతీయ ముస్లింలను పోల్చారు. OICవ్యాఖ్యలపై ఇంకా వ్యాఖ్యానించని విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక ప్రకటన విడుదల చేసింది. వీజు• ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ COVID-19 పోరాడటంపై దృష్టి పెట్టడానికి బదులుగా, పాకిస్తాన్ తమ పొరుగువారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నది. మైనారిటీల విషయంపై, వారి స్వంత గడ్డపై పాకిస్తాన్ ముందు పోరాడాలని అన్నారు. పాకిస్తాన్ లో క్షిణిస్తున్నమైనారిటీ వర్గాల హక్కులను పరిష్కరించమని mea ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పాకిస్తాన్ కు సలహా ఇచ్చారు. పాకిస్తాన్లో మైనారిటీలు చాలా వివక్షకు గురవుతున్నాయి అని వీజు• ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు.
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ( OIC ) చేసిన ‘ఇస్లామోఫోబియా’ వ్యాఖ్యలపై కేంద్ర మైనారిటీ శాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ ముస్లింలకు భారతదేశం స్వర్గం అని అన్నారు . ముస్లిం సమాజ హక్కులను పరిరక్షించడానికి భారత్ లో ‘‘అత్యవసర చర్యలు’’ తీసుకోవాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్స్ ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (OIC-IPHRC) ఆదివారం కోరింది. భారతదేశంలో ‘‘ఇస్లామోఫోబియా’’ పెరుగుతోందని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసి) ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం ఆరోపించిన కొద్ది రోజుల తరువాత, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం మాట్లాడుతూ ‘‘ముస్లింలకు భారతదేశం స్వర్గం. వారి సామాజిక, ఆర్థిక మతపరమైన హక్కులు భారత దేశంలో సురక్షితం ’’అని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ న్యూస్ ఏజెన్సీ పిటిఐకి స్టేట్మెంట్ విడుదల చేసారు. ముస్లిం సమాజ హక్కులను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్స్ ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (OIC-IPHRC) ఆదివారం కోరింది. ఈ నేపథ్యంలో భారత దేశంలో ముస్లింలకు వారి మత హక్కులు ఉన్నందున భారత దేశం ‘‘స్వర్గం’’ అని మంత్రి నఖ్వీ చెప్పారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్స్ ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్మెంట్లను అనుసరించి, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారతదేశ ముస్లింల గురించి వ్యాఖ్యానిస్తూ జర్మనీలో యూదులు నాజీల వల్ల పడిన బాధలతో భారతీయ ముస్లింలను పోల్చారు. OIC వ్యాఖ్యలపై ఇంకా వ్యాఖ్యానించని విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక ప్రకటన విడుదల చేసింది. వీజు• ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ COVID- 19 పోరాడటంపై దృష్టి పెట్టడానికి బదులుగా, పాకిస్తాన్ తమ పొరుగువారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నది. మైనారిటీల విషయంపై, వారి స్వంత గడ్డపై పాకిస్తాన్ ముందు పోరాడాలని అన్నారు. పాకిస్తాన్ లో క్షిణిస్తున్నమైనారిటీ వర్గాల హక్కులను పరిష్కరించమని MEA ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పాకిస్తాన్ కు సలహా ఇచ్చారు. పాకిస్తాన్లో మైనారిటీలు చాలా వివక్షకు గురవుతున్నాయి అని MEA ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు.