Take a fresh look at your lifestyle.

కొరోనా పాజిటివ్ కేసుల్లో ఇండియా 9 వ స్థానం ..!

గురువారం అత్యధికంగా 6,926 కోవిద్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .177 మంది ఆ వ్యాధి తో మరణించారు .ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కొరోనా పాజిటివ్ కేసుల్లో ఇండియా 9 వ స్థానానికి చేరింది .ప్రపంచ వ్యాప్తంగా 59 లక్షల పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా  ..ఇండియాలో ఒక లక్షా 61 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4 వేల ఏడు వందల ఎనిమిది మంది ఈ వ్యాధి తో మృత్యువాత పడ్డారు. ఎల్లుండి ..మే 31 తో 4.0 లాక్ డౌన్ ముగియనున్నది . దేశంలో కొరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేత లేదా సడలింపులు పై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .

Leave a Reply