Take a fresh look at your lifestyle.

తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 42కు పెంపు

సుప్రీమ్‌ ‌కోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్‌వి రమణ నిర్ణయం
తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీమ్‌ ‌కోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచుతూ ఆమోద ముద్ర వేశారు.

న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని హైకోర్టు రెండేళ్లుగా సుప్రీమ్‌ ‌కోర్టును కోరుతున్నది. కేంద్ర న్యాయశాఖ తుది ఆమోదం తర్వాత జడ్జిల సంఖ్య అధికారికంగా పెరగనుంది. జడ్జిల సంఖ్యను పెంచటంపై రాష్ట్ర న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply