Take a fresh look at your lifestyle.

కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది..ఒకరు మృతి.. మంత్రి ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదు అయ్యాయని..అయినా కొరొనా ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు సోకలేదు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొరొనా వైరస్ విస్తరణ నియంత్రణ సమీక్ష అనంతరం మంత్రి ఈటల మీడియా తో మాట్లాడుతూ..కొరొనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం మాకు అందించాలి అన్నారు.సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని.. ఇవ్వాళ కొత్తగా 6 కేసులు కొత్తగా వచ్చాయని తెలుపారు.

తెలంగాణ లో తొలి కొరొనా మృతి

సీరియస్ కండిషన్ లో గ్లోబల్ హాస్పిటల్ లో చేరాడనీ….మరణించిన తరువాత తెలిసింది అతనికి కొరొనా వచ్చిందని మంత్రి తెలిపారు. ‘ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికపుడు అందుబాటులో పెడుతాము..ఏ హాస్పిటల్ లో ఎలాంటి సమస్య లేదు..కొరొనా పై తప్పుడు ప్రచారం చేయకండి అని మంత్రి కోరారు.ఇప్పటి వరకు 65 కు కొరొనా కేసులు నమోదు అయ్యాయి..కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది…కొరొనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము…ఎంతమంది కొరొనా రోగులు ఉన్నా ట్రీట్మెంట్ అందిస్తాం..కావాల్సిన యంత్రపరికారాలు అన్ని అందుబాటులో తెస్తున్నాము..6 రోజుల్లో గచ్చిబౌలి లో స్పోర్ట్స్ కాంప్లెక్ రెడి అవుతుంది అని తెలిపారు. గాంధీ వైద్యులకు వారి వారి ఏరియాల్లో ప్రజలెవ్వరు ఇబ్బంది పెట్టొద్దు. వైద్యులకు అండగా ఉండాలి..

క్వరంటాయిన్ లో ఉన్న వారి సంఖ్య తగ్గుతుంది..:
ఒక్క వ్యక్తికి వస్తే కుటుంబం అంతా వచ్చే ప్రమాదం ఉంది అని సూచించారు.’ విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా ఉండాలి… సీఎం ఆదేశాలతో 24 గంటలు on డ్యూటీ లో ఉంటున్నాము…హైదరాబాద్ లో ఎక్కడ రెడ్ జోన్ లేదు..ప్రార్థన మందిరాల్లోకి ప్రజాలేవరూ వెళ్ళకండి అని తెలిపారు.’ ఇవ్వాళ నమోదు అయిన కేసుల్లో మూడు కేసులు ఢిల్లీ ప్రార్థన మందిరాల్లోకి వెళ్లిన వారివే..ఖైరతాబాద్ లోని 74 ఏళ్ల వృద్ధుడు కొరొనా తో మృతి చెందాడు.. వైద్యులు-ఎయిర్ పోర్ట్ లోని స్క్రినింగ్ లో పనిచేసే సిబ్బంది- వారి కుటుంబాలకు కొరొనా సోకింది..రోగుల దగ్గర పనిచేసే సిబ్బంది-వ్యక్తులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి అని సూచించారు.

వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందికి షిఫ్ట్ లాగా విధులు నిర్వహించే లాగా ఏర్పాటు చేస్తామని..వైద్యులకు అవసరం అయితే…10 రోజులు విధులు..మరో పది రోజులు లీవ్ ఇస్తాము అని తెలిపారు.”క్వరంటాయిన్ లో 13వేల మంది ప్రస్తుతం ఉన్నారు…రోజు రోజుకు క్వరంటాయిన్ లో సంఖ్య తగ్గుతుంది…క్వరంటాయిన్ లో ఉన్న వారు 14 రోజులు క్వరంటాయిన్ లో ఉండాలి రాష్ట్రంలోని నాలుగు కుటుంబాల నుంచి కేసులు పెరిగాయి..65 కొరోగా పది మంది రోగులకు నెగిటివ్ వచ్చింది..అని మంత్రి ఈటల తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply