Take a fresh look at your lifestyle.

సీఎం మదిలో ….!?

ఎమ్మేల్సీ సురభి  వాణీదేవి
ఆమెకు దక్కేనా కీలక పదవి
ఇప్పుడు జనాల్లో  ఊహాగానం
చూడు రాజకీయ ప్రచార వేగం

తండ్రి పీవీ పేరు ‘నీడ’ యింది
విజయానికి ఎంతో ‘తోడ’ యింది
పట్టభద్రుల్లో ‘తిష్ట’ వేసింది
టీఆర్‌ఎస్‌ ‌కు ‘ప్రతిష్ట’ పెరిగింది

ఏ ముందో మరి సీఎం మదిలో!!
మన ఠీవీ మన పీవీ యాదిలో!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్ 

Leave a Reply