Take a fresh look at your lifestyle.

మళ్ళీ వలస తొవ్వ!?

తెలంగాణకు వచ్చేస్తా
ఆంధ్రప్రదేశ్‌ ‌వొదిలేస్తా

గిది వినిపిస్తున్న మాట
జేసి దివాకర్‌ ‌రెడ్డి నోట

జగన్‌ ‌తొక్కుడుతో నష్టం
భరించలేని బహు కష్టం

స్వరాష్ట్రం వొద్ధనుకున్నడు
పక్క రాష్ట్రం బెటరనుకున్నడు

మళ్ళీ తొక్కుతరట వలస తొవ్వ
రుచి మరిగి నోళ్ళు కదా మన బువ్వ
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply