Take a fresh look at your lifestyle.

తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజెయు) ఉపవాస దీక్ష

కోవిద్ 19 వ్యాధి విస్తరణ నేపథ్యంలో రాష్ట్ర జర్నలిస్టులు ప్రజలకు సమాచారాన్ని చేరవేయవేయడంలో తమ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తుండగా ప్రభుత్వం మాత్రం జర్నలిస్టుల సేవలను ఏ మాత్రం గుర్తించడం లేదు.పలువురు జర్నలిస్టులు వైరస్ బారిన పడ్డారు.. యువ జర్నలిస్ట్ మనోజ్  కోవిద్ 19 వ్యాధి సోకి మృత్యువాత పడ్డారు ..అయినా ప్రభుత్వం లో ఎటువంటి చలనం లేకపోవడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐ జె యు ) ఆధ్వర్యంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు ఉపవాస దీక్ష చేపట్టారు . సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి దీక్షలో పాల్గొన్న వారికి పుల మాలలతో మద్దతు తెలిపారు .మృతి చెందిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply