Take a fresh look at your lifestyle.

ఇదేక్కటి చిత్రం ఎందుకో ఆత్రం

వోర్నీ మీ సంబరాలు కూల
ఇంకా అధికారిక ప్రకటన రాలే
ఖచ్చితంగాఎంతో పీఆర్సీ తేలలే
అప్పుడే ఉద్యోగుల నృత్యాలహేల

సర్కారుకు మద్దతుకు ఉబలాటం
చూడు యూనియన్‌ ‌నేతల ఆరాటం
సీఎం కేసీఆర్‌ ‌కు కృతజ్ఞతల చెల్లింపు
గులాబీ ఎమ్మేల్సీలకు వోట్లు మళ్లింపు

‘‘’’పెడితే  ‘గెలుపు’  కోరుతరు
లేక పోతే  ‘వోటమి’  కోరుతరు’’’’!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply