Take a fresh look at your lifestyle.

కేసీఆర్ పుట్టిన రోజు సంబురాల్లో ఐఏఎస్ లు

Ias officers in Telangana cm kcr birthday celebrations

ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టిన రోజు సందర్బంగా సోమవారం ఉదయం హైదరాబాద్ సంజీవయ్యపార్కులో హెచ్ఎండీఏ ఆద్వర్యంలో మొక్కలు నాటిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి , హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, హోం శాఖ కార్యదర్శి రవిగుప్త, సీనియర్ ఐఏఎస్ అధికారులు సునిల్శర్మ, శాంతికుమారి, రజత్కుమార్, జగదీశ్వర్ తదితరులు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply