Take a fresh look at your lifestyle.

కొరోనా కేసులను హైదరాబాద్‌ ‌తరలించాలి

మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌ ‌కేసులను హైదరబాద్‌ ‌తరలించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. అయోధ్య చారి అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ… ఎక్కడో వున్న జబ్బు లను మణుగూరు కార్వంటైన్‌లో పెట్టి మాకు అటించడం సరైంది కాదన్నారు. కరోనా పాజిటివ్‌ ‌కేసులకు వైద్యం అందించేందకు సరైన డాక్టర్లు, వైద్య సౌకర్యాలు లేని కారణంగా ఈ ఏజేన్సి ప్రాంతంలో వ్యాప్తి చెందే అవకాశం వుం• •న్నారు. దీనికి కారకులు ప్రజాప్రని ధులే బాధ్యులు అన్నారు. వార్ష కాలంలో సిజనల్‌ ‌వ్యాధులు, కరోనా కాలంలో ఏం జరుగుతుందో అని ప్రజలు భయందోళనకు గురవతు న్నా•న్నారు. మణుగూరు పిహె• •సిలో అందుబాటులో సరైన వైద్యులు లేని కారణంగా ప్రజలకు వైద్యం అందడం లేదన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు వంద పడకల ఆసు పత్రి కొరకు ఉద్యమాలు చేశార న్నారు. అభివృద్ధి కొరకు టీఆర్‌ఎస్‌ ‌పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే రేగా కాంతారావు వందపడకల ఆసుపత్రిలో పూర్తి వైద్య సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోతన్నారని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వ విప్‌ అయినందుకు అభివృద్ధి జరుగు తుందని ఈ ప్రాంత ప్రజలు సంతోషపడ్డారని, కానీ వంద పడకల ఆసుపత్రిలో ఎందుకు వైద్య సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. వెంటనే వంద పడకల ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు కల్పించి, సిజినల్‌ ‌వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలన్నారు. గత సంవత్సరం మణుగూరు మండలం లోనే అధికారకంగా 22 మంది డెంగ్యూ భారీన పడి మృత్యువాత పడ్డారన్నారు. డెంగ్యూ టెస్ట్‌లను ఆసుపత్రిలో ఏర్పాటు చేయాల న్నారు. మున్సిపాలిటీలో సుద్ధి చేయని గోదావరిలో నీటిని సరఫరా చేస్తున్నారని దీనికి కారణంగా ప్రజలు భారీ సంఖ్యలో జ్వరాల భారీన పడే అవకాశం వుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సరెడ్డిపుల్లారెడ్డి, రావులపల్లి రామ్మూర్తి, కామశెట్టి రామారావు, రాంగోపాల్‌, ‌మున్నా లక్ష్మీకుమారి, పాయం లక్ష్మయ్య, బాడిస సతీష్‌, ‌రామనర్సయ్య పాల్గన్నారు.

Leave a Reply