Take a fresh look at your lifestyle.

అక్టోబర్ 30 న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల.
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.
అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.
అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.
*నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు,  ఫలితాల ప్రకటన*

Leave a Reply