“సమాజంలో నెలకొన్న ఆటుపోట్లను పట్టుకుని నిలబడి ఎంతటి నిర్బంధాన్ని ఆయన ఎదిరించి ముందుకు నడిచిన హక్కుల సార్ బాలగోపాల్ సమాజంలో జరుగుతున్న అకృత్యాలను నిలదీస్తూ మానవ హక్కులను కాపాడడంలో బాలగోపాల్ చేసిన కృషి ఎనలేనిదని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహా మేధావి బాలగోపాల్. కాకతీయ విశ్వవిద్యాలయం లెక్కల విభాగంలో అధ్యాపకునిగా తన జీవితాన్ని ప్రారంభించిన బాలగోపాల్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ మానవ హక్కుల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి బాలగోపాల్ అని చెప్పవచ్చు. చూస్తే మా చిన్న గడ్డం! చిరిగిపోయిన చొక్కా! అరిగిపోయిన చెప్పులు! ఇవన్నీ బాలగోపాల్ ఎంచుకున్న విధానం సమాజంలో ఒక సామాన్యమైన వ్యక్తి గా జీవనం గడపడానికి ఎక్కువగా ఇష్టపడే బాలగోపాల్ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం నిరంతరం పాటుపడిన గొప్ప వ్యక్తి బాలగోపాల్ అని చెప్పవచ్చు.”
సమాజంలో నెలకొన్న ఆటుపోట్లను పట్టుకుని నిలబడి ఎంతటి నిర్బంధాన్ని ఆయన ఎదిరించి ముందుకు నడిచిన హక్కుల సార్ బాలగోపాల్ సమాజంలో జరుగుతున్న అకృత్యాలను నిలదీస్తూ మానవ హక్కులను కాపాడడంలో బాలగోపాల్ చేసిన కృషి ఎనలేనిదని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహా మేధావి బాలగోపాల్. కాకతీయ విశ్వవిద్యాలయం లెక్కల విభాగంలో అధ్యాపకునిగా తన జీవితాన్ని ప్రారంభించిన బాలగోపాల్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ మానవ హక్కుల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి బాలగోపాల్ అని చెప్పవచ్చు. చూస్తే మా చిన్న గడ్డం! చిరిగిపోయిన చొక్కా! అరిగిపోయిన చెప్పులు! ఇవన్నీ బాలగోపాల్ ఎంచుకున్న విధానం సమాజంలో ఒక సామాన్యమైన వ్యక్తి గా జీవనం గడపడానికి ఎక్కువగా ఇష్టపడే బాలగోపాల్ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం నిరంతరం పాటుపడిన గొప్ప వ్యక్తి బాలగోపాల్ అని చెప్పవచ్చు.
రాజ్యాంగం నిర్దేశించిన వ్యక్తి స్వేచ్ఛకు భావ ప్రకటనకు ఆరాధన స్వతంత్రానికి అప్పుడప్పుడు ఆటంకం కలుపుతూనే ఉంది. భారతదేశంలో మానవ హక్కుల సుహా విస్తరిస్తూ పౌరహక్కుల సృహ విస్తరిస్తూ వాటి పరిరక్షణ సమస్త గత రూపం తీసుకుంటున్న దశలో రాష్ట్రంలో హక్కుల చుక్క శిల్పి బాలగోపాల్ నిర్వహించిన పాత్ర ఆ స్వామి య బాలగోపాల్ ఎన్నో పుస్తకాలను ముందుమాట గా రాశారు. బాలగోపాల్ కు మానవ హక్కుల పై ఎంతో అవగాహన ఉందో సాహిత్యం రూపం అనే పుస్తకాలు రాశారు బాలగోపాల్ రచనలు చదివి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే పదాన్ని అందించారు.
వాటిని ఎలా అర్థం చేసుకోవాలని సంధ్య ఆర్థిక దృక్పధాన్ని అందించారు మనిషి ఊహకు ఏ అవరోధాలు లేనట్టే కాల్పనిక సాహిత్యం మీద చాలా బలంగా ఉండటం వయస్సు రీత్యా ఆ సాహిత్యానికి కి0 సాహిత్య కర్తను వైవిద్య కలిగించడానికి ఎంతో ద్రోహం చేసిందో అభివృద్ధి అభివృద్ధి విషయంలో అంత మేలు చేయక పోగా అనేక పరిమితులు పెంచినట్లు నిజం బాగా తెలుసుకొని ఎప్పుడు గతం భవిష్యత్ వైపే ప్రవహిస్తుంది శాస్త్రీయ దృక్పథంతో పాటించాలని నియమం లేని పిల్లల సాహిత్యానికి మాత్రమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అవరోధాలు లేని సాహిత్యం మీద చాలా బలంగా ఉండటం తొలగించడానికి ఎంతో అభివృద్ధి విషయంలో అంత మేలు చేయకపోగా తెలుగు కథా సాహిత్యంలో కూడా ప్రవహిస్తుంది రక్షణ సిద్ధాంతాన్ని ఎదవా దా తరాన్ని తిరస్కరించే ఇవ్వబడింది కానీ జీవితంలో చాలా బలమైన అర్థరహితమని జనం అనుభూతి చెందుతారు. దీన్ని ఫలితమైన మీమాంస వృధా ఆనాటి సాహిత్యంలో అనేక సందర్భంలో కనిపిస్తుందంటారు బాలగోపాల్ సమాజ పాత్ర ప్రధాన సంస్కృతి నుంచి పుట్టినప్పుడే బుజ్జి వానరాలని అన్నారు ఇప్పటికీ రామ శిల్ప పరిధులు దాటి పోయే శిల్ప ఇప్పటికీ దాటిపోయే శిల్పి సంబంధమైన ప్రయోగాలను అనుమానంగా అలవాటుగా పోలేదు.
బాలగోపాల్ కందల కందాల పార్థ నాధ శర్మ నాగమణి దంపతులకు ఐదో సంతానం 1952లో జూన్ 10న బళ్ళారి జననం, తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు అంతో వివిధ ప్రాంతాలకు జీవనశైలిని ఆకళింపు చేసుకునే బాలగోపాల్ జీవితంలో వరంగల్ ఓ మలుపు అక్కడే ఆయనకు విప్లవ ప్రతి ఉద్యమాలతో పరిచయం, వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథమెటిక్స్ లో ఎమ్మెస్సీ పీహెచ్డీ పూర్తి చేశారు. ఆయన ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్లో పోస్ట్ డాక్టర్ రీసెర్చి కోసం చేరారు.1981 కాకతీయ విద్యాలయంలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా ఉద్యోగం రావడంతో ఢిల్లీ నుంచి మళ్లీ వరంగల్ కు మకాం మారింది ప్రొఫెసర్ గా పరిచయం చేస్తూ ఆయన పౌరహక్కుల. ఉద్యమంతో మమేకమై అయ్యారు 1983లో పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఆ హోదాలో 1998 వరకు కొనసాగారు. తర్వాత మానవ హక్కుల వేదికను స్థాపించారు. మానవ హక్కుల వేదిక ను స్థాపించిన అనంతరం మానవ హక్కుల వేదిక కార్యకర్తగా నేతగా ఆయన పనిచేశారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా నే ఆయన అధ్యయనం కార్యాచరణ సాగాయి 2009లో అక్టోబర్ 8వ తేదీన ఆయన కన్నుమూశారు. సార్ యాదిలో మానవ హక్కులు ….
ప్రజాతంత్ర విలేకరి హనుమకొండ