Take a fresh look at your lifestyle.

హెట్సాప్‌ ‌బాబ్జీ : మంత్రి హరీ ష్‌ ‌రావు

విధి నిర్వహణలో భాగంగా అంబులెన్సు కు దారి ఇచ్చిన అబిడ్స్ ‌ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ‌కానిస్టబుల్‌ ‌బాబ్జీ ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అభిందించారు. మానవత్వం పరిమళించే మంచి మనసులను చూసినప్పుడు సంతోషం కలుగుతుందని అన్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కానిస్టేబుల్‌ ‌బాబ్జీ కాపాడినప్పుడు నాకు అంతే సంతోషం కలిగిందనీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఈ మేరకు గురువారం తన ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించారు.

Leave a Reply