Take a fresh look at your lifestyle.

డిల్లీ నుండి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టండి

  • ఏప్రిల్‌ 15   వరకు ఇంటి నుండి బయటకు రావద్దు
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి ,గురువారం నాడు  కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో కరోనా వైరస్‌ నివారణకు సంబంధిచి సమీక్ష సమావేశము నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు.
కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించినట్లయితే ఆ వ్యాధి నీ పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది.
2. ఏప్రిల్ 15 వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని ఎవరి ఇంటిలో వారే ఉన్నట్లయితే మన కుటుంబాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకున్న వాళ్లమవుతాం
 సంగారెడ్డి  పట్టణంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులకు సూచనలు పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ ఎవరికైనా జలుబు దగ్గు లాంటి ఉంటే వైద్యాధికారులను సంప్రదించాలని మంత్రి హరీష్ రావు ప్రజలకు సూచించారు.
 కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని తెలిపినారు
ఢిల్లీ ప్రార్ధనల్లో సంగారెడ్డి  జిల్లా నుండి   21      మంది పాల్గొన్నారు  ఢిల్లీలోని ప్రార్థన మందిరానికి వెళ్లినట్లు అధికారుల వద్ద సమాచారం ఉంది. అందరికి హాస్పటల్ తరలించం అని తెలిపారు  క్వారంటైన్‌లో ఉన్న వీరిని పరిక్షల నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.వీరిని   .ఎం .ఎన్ .అర్ హాస్పిటల్  లోని ఐసొలేషన్ వార్డ్  వున్నారని వీరిని పూర్తి గ పరిశీలనలో ఉంచామన్నారు    వీరి యుక్కా రిపోర్టులు వచ్చిన తరువాత చర్యలు చేపడతామన్నారు .
ఈ కార్యక్రమములో ఎంపీ ప్రభాకర్ రెడ్డి  , జిల్లా కలెక్టర్ ఎం,హనుమంత రావు  sp. చంద్రశేఖర్ రెడ్డి  ఆదనపు కలెక్టర్ రాజశ్రీ షా , పాల్గొన్నారు.

Leave a Reply