Take a fresh look at your lifestyle.

మీ అభిమానానికి నమస్కరిస్తున్న…

  • జూన్ 3  మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు  
  • తన జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులకు, అభిమానులకు  మంత్రి  హరీష్ రావు  కృతజ్ఙతలు 
మిత్రులకు, అభిమానులకు ,హృధయపూర్వక నమస్కారములు. తన పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, తనను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా మంత్రి హరీష్ రావు గారు  కృతజ్ఙతలు  తెలిపారు.. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలన్నారు. కొరోనా నేపథ్యంలో కలవలేక పోతున్న అని  వేడుకలు జరుపుకోవడం, కలవడం మీకు నాకు శ్రేయస్కరం కాదని చెప్పారు. కొరోనా వ్యాప్తి కారణంగా ఎలాంటి వేడుకలు కూడా జరపవద్దు.. నన్ను కలవడానికి రావొద్దు..నా పట్ల మీ ప్రేమను చూపించిన  మీ అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నన్నారు.

Leave a Reply