
ప్రభుత్వం నిషేధించిన రూ75 వేల విలువైన గుట్కా,అంబర్ ప్యాకెట్లు పట్టుకొని 6వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సిరిసిల్ల అశోక్ తెలిపారు. బుధవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ కార్గిల్ సెంటర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న టొయోటా కారును తనిఖీ చేయగా రూ75 వేల విలువగల గుట్కా,అంబర్ ప్యాకెట్లు స్వాధీనపరచుకుని ఆరు గురు వ్యక్తులు పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
Tags: Gutka Amber packets, six persons,car siege,crime