Take a fresh look at your lifestyle.

గల్ఫ్‌మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

gulf family, financial,Gangadhar Rudrangi
గంగాధర్‌ ‌కుటుంబ సభ్యులకు చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌

జిల్లాలోని రుద్రంగి గ్రామానికి చెందిన కొమిరే గంగాధర్‌ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లి అక్కడ చనిపోగా, అక్కడి ప్రభుత్వం  24 లక్షల 45 వేల రూపాయలను ఫైనల్‌ ‌సెటిల్మెంట్‌ ‌కింద మంజూరు చేసి,దానికి సంబంధించిన చెక్కును పంపించారు.ఈ నేపధ్యంలో కొమిరే గంగాధర్‌ ‌భార్య అంజలికి జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ‌తన క్యాంపు కార్యాలయంలో ఈ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి తహశీల్దార్‌ ‌తపజుల్‌ ‌హుస్సేన్‌, ‌సూపరింటెండెంట్‌ ‌రామిరెడ్డి పాల్గొన్నారు.

Tags: gulf family, financial,Gangadhar Rudrangi


Leave a Reply