అంబులెన్స్ సర్వీసులకు ఏర్పాట్లు చేయాలి : మంత్రి ఈటల
వాటిలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ముందులు కిట్లు, డిస్పోజబుల్ కొరత లేకుండా చూడాలని అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 100 అంబులెన్స్‌లు వైద్య ఆరోగ్యశాఖకు అందిస్తున్న నేపథ్యంలో వాటి సర్వీసును పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.