Take a fresh look at your lifestyle.

300 ‌టిక్కెట్‌ ‌బుక్‌ ‌చేసుకున్న వారికి శుభవార్త

90 రోజుల వరకు శ్రీవారి దర్శనానికి అవకాశం
ఆన్‌లైన్‌ ‌లో 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్‌ ‌బుక్‌ ‌చేసుకున్న భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఏప్రిల్‌ 21 ‌నుంచి 30 తారీఖు వరకు ఆన్‌లైన్‌లో 300 రూపాయల టికెట్‌ ‌బుక్‌ ‌చేసుకున్నవారు 90 రోజుల వరకు శ్రీవారి దర్శన అవకాశాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌ ‌కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్‌ ‌నిబంధనలు పాటించాలని ఆలయాధికారులు సూచించారు.

Leave a Reply