Take a fresh look at your lifestyle.

వాసవీ మాత పారాయణంతో అష్టయిశ్వర్యాలు

వాసవీ మాత పారాయణం చేస్తే అష్టయిశ్వర్యాలు ప్రసాదిస్తుందని ఇందిరమ్మ కాలనీ వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు మంకాల శ్రీనివాస్‌ అన్నపూర్ణ అన్నారు. గత 11 రోజులుగా జరిగిన వాసవీ మాత పారాయణం శనివారం మంకాల శ్రీనివాస్‌ అన్నపూర్ణ ఇంట్లో ముగిశాయి. ఈ పారాయణంలో 30 మంది మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. లలితా సహస్రనామాలు, హనుమాన్‌ ‌చాలీసా, విష్ణు సహస్రనామాలు ఆలపించారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు శ్రీనివాస్‌ అన్నపూర్ణ వనితలందరికీ అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బెజుగం కృష్ణమూర్తి, చీకటి మల్ల మనోజ్‌ ‌కుమార్‌, ‌జిల్లా వెంకటేష్‌, ‌మంకాల అన్నపూర్ణ , లక్ష్మీ, సంగీత సాహితీ గీత, అనిత, సంధ్య, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!