Take a fresh look at your lifestyle.

గో వధ చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం: కలెక్టర్

గోవధ నిషేధ మని గోవధ చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ‌గౌతమ్‌ ‌హెచ్చ రించారు.ఈ మేరకు కలెక్టర్‌ ఓ ‌ప్రకటనలో పేర్కొంటూ ప్రకటనలో పేర్కొంటూ  1977 గోవధ నిషేధ చట్టం, పశు సంరక్షణ చట్టం, రాజస్థాన్‌ ఒం‌టెల రవాణా రవాణా నిషేధిత చట్టం 2015 ప్రకారం ఆవులు దూడలు పాలిచ్చే గేదెలు, వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులు వధించుటకు విక్రయించిన గోవధ నిషేధ చట్టం కింద నేరమని చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌తెలియజేశారు ఈ కేసులలో నేరస్తులను ఎటువంటి వారెంటు లేకుండా అరెస్ట్ ‌చేసే అధికారం అధికారం పోలీస్‌ ‌శాఖకు ఉందని తెలియజేశారు.తెలంగాణ గౌరవ హైకోర్టు ప్రజా ప్రయోజన మధ్యంతర ఉత్తర్వులు సంఖ్య 136 / 2020 ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయని కలెక్టర్‌ ‌పేర్కొన్నారు.గోవులు ఒంటెలు రవాణా వధించుట అమానవీయ మని చట్ట విరుద్ధమని పేర్కొన్నారు గోవులు ఒంటెలు వరకు సహకరించవద్దని ప్రోత్సహించిన వారికి కూడా శిక్ష పడుతుందని తెలియజేశారు.

గోవధ చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం
గోవధ నిషేధమని గోవధ చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ‌గౌతమ్‌ ‌హెచ్చరించారు.ఈ మేరకు కలెక్టర్‌ ఓ ‌ప్రకటనలో పేర్కొంటూ  1977 గోవధ నిషేధ చట్టం, పశు సంరక్షణ చట్టం, రాజస్థాన్‌ ఒం‌టెల రవాణా రవాణా నిషేధిత చట్టం 2015 ప్రకారం ఆవులు దూడలు పాలిచ్చే గేదెలు, వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులు వధించిన వధించుటకు విక్రయించిన గోవధ నిషేధ చట్టం కింద నేరమని చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌తెలియజేశా రు ఈ కేసులలో నేరస్తులను ఎటువంటి వారెంటు లేకుండా అరెస్ట్ ‌చేసే అధికారం అధికారం పోలీస్‌ ‌శాఖకు ఉందని తెలియజేశారు.తెలంగాణ గౌరవ హైకోర్టు ప్రజా ప్రయోజన మధ్యంతర ఉత్తర్వులు సంఖ్య 136 / 2020 ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయని కలెక్టర్‌ ‌పేర్కొన్నారు.గోవులు ఒంటెలు రవాణా వధించుట అమానవీయ మని చట్ట విరుద్ధమని పేర్కొన్నారు గోవులు ఒంటెలు వరకు సహకరించవద్దని ప్రోత్సహించిన వారికి కూడా శిక్ష పడుతుందని   తెలియజేశార.

Leave a Reply

error: Content is protected !!