Take a fresh look at your lifestyle.

ఘనంగా స్వామివారి కల్యాణం

Gloriously the welfare of the Swamiభద్రాచలం టౌన్‌,‌జనవరి 18 (ప్రజాతంత్ర విలేకరి) : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి శుక్రవారం నిత్యకల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తు లు అధిక సంఖ్యలో స్వామివారి కల్యాణ ంలో పాల్గొన్నారు. బేడా మండ పంలో ఈ క్రతువును నిర్వహించారు. స్వామి వారి దేవాలయం ఉదయం 4గ ంటలకే స్వామి వారి ఆలయతలుపులు తెరిచి సుప్ర భాత సేవా, సేవా కాలం, ఆరా ధన, ఆరగింపు కార్యక్ర మాలు నిర్వ హించి పవిత్ర గోదా వరి నది నుం డిపుణ్యన దీజ లాలను తీర్ధ బి ం దెలో తీసుకు వచ్చిస్వామి వారికి అంతరాల యంలో మూలవ రులకు అభిషేకం నిర్వ హించారు.

స్వామి వారి నిత ్యకల్యాణ మూర్తు లను బేడా మండపం లోకి వేంచేయి ంపచేసి వైభవంగా నిత్యకళ్యాణం నిర్వ హిం చారు .స్వామివారి నిత్యకళ్యా ణం లో భక్తులు అధిక సంఖ ్యలో పాల్గొ న్నారు.అమ్మవారికి యోత్ర ధారణ గావించి స్వామివారి నిత్యక ల్యాణం వైభవంగా నిర్వ హించారు.ఈ కల్యాణంకు వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.

Tags: badhrachalam temple, timining, sreevari kalyanam, nithyakalyanam

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply