Take a fresh look at your lifestyle.

గిట్లయిపోయే…!!

బహుజనులు ఆశాదీపం
నిలువెత్తు ‘ఈటల’ రూపం
అనుకున్నరు  ఎందరో
గిట్లయిపోయే  ఏందిరో

పలికేది ప్రగతి వాదం
చేరేది  మతవాదం
లేనే లేదు కదా వివాదం
వొద్దులే ఇక సంవాదం
ఏమాయే ఆత్మగౌరవ నినాదం

‘‘కొత్తపార్టీతో వస్తాడనుకుంటే
కాషాయం పూసుకుంటాడంట’’!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర 

Leave a Reply