Take a fresh look at your lifestyle.

గాంధీ ఆస్పత్రి లో వింత ఘటన..!

వనస్థలిపురంలో కుటుంబం మొత్తనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారించిన వైద్యులు భర్త మధుసూదన్ ను మొదట కింగ్ కోటి కి అధికారులు తరలించారు.ఆ తరువాత గాంధీకి తరలించారు.కరోనా నుండి కోలుకున్న మిగతా కుటుంబసభ్యులు ఇంటికి చేరుకోగా మధుసూదన్ మాత్రం ఇంటికి రాలేదు. ఇదే విషయం భార్య మాధవి హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నించగా పొంతన లేకుండా ఒకసారి చనిపోయాడని, మరోసారి వెంటిలే టర్ పై ఉన్నాడని సిబ్బంది సమాధానం ఇచ్చింది.కుటుంబసభ్యుల అనుమతి లేకుండా మధుసూదన్ మృత దేహాన్ని ఇవ్వకుండా జి హెచ్ ఎం సీ అంత్యక్రియలు నిర్వాహించారు.

విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కు మృతుని భార్య మాధవి టాగ్ చేసారు.ఘటన పై గాంధీ హాస్పిటల్ సూపరెంటెండెంట్ స్పందిస్తూ మే 1 న మధుసూదన్ చనిపోయినట్టు నిర్ధారించినట్లు తెలుస్తుంది.మృతదేహాన్ని పోలీసులకు ఇచ్చిన్నటు సమాచారం.కుటుంబసభ్యుల కోసం ఎదురు చూడకుండానే మృతదేహనికి మున్సిపల్ సిబ్బందిఅంత్యక్రియలు పూర్తి చేసింది.

Leave a Reply