Take a fresh look at your lifestyle.

10‌న ఉచిత నేత్ర వైద్యశిబిరం

free eye treatment,hospital on 10thమారుతి నర్సింగ్‌ ‌కాలేజ్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ‌యూనిట్‌ , ఇం‌డియన్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ , లయన్స్‌క్లబ్‌ అవోపా , వికాస తరంగిణి మరియు మమత జనరల్‌ ‌హాస్పటల్‌ ‌ఖమ్మం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శస్త్ర చికత్స శిబిరం ఈనెల 10 వ తేది సోమవారం నాడు కూనవరం రోడ్డు మారుతి నర్సింగ్‌ ‌కాలేజ్‌ ఆవరణంలో నిర్వహించబడును.  కంటిచూపు తక్కువ ఉన్నవారికి పరిక్షించి అవసరమైన వారికి మమత జనరల్‌ ‌హాస్పటల్‌ ‌నందు ఉచితంగా కంటి ఆపరేషన్‌ ‌లు చేయడబడతాయని తెలిపారు.

Tags: free eye treatment,hospital on 10th

Leave a Reply