Take a fresh look at your lifestyle.

ధర్మానికి విదేశీ తూట్లు!

ఇది కలికాలం అందామా
కళ్ళు మూసుకుందామా

ఇక వావి వరుసలు బెడిసే
మనలో మనిషితనం వొడిసే

అన్నా చెల్లెళ్ల బంధానికి కాటు
చెప్పుకోవడానికే నోటికి చేటు

మన ధర్మానికి విదేశీ తూట్లు
ఆ  ప్రభావమే కదా ఈ గాట్లు

ఈ మలినాన్ని ఎట్లా కడుగాలే
భారత ధర్మం ఎట్లా  నిలువాలే

విజ్ఞులారా తప్పక  చెప్పండి!!!
మనకేలనీ దారి తొలగి పోకండి!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్ 

Leave a Reply