Take a fresh look at your lifestyle.

ఫ్లోరోసిస్ ఉద్యమకారిణి రజిత కన్నుమూత

నల్గొండ ఫ్లోరోసిస్  బాధితుల పక్షాన నిలబడి నినదించిన  గొంతు ఆగిపోయింది. ఫ్లోరోసిస్ తనకు రావడానికి ఏకైక  కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ గత పదేళ్లుగా పోరాడిన  చైతన్య ఉద్యమం రజిత.అందరిలా తాను ఉండక పోవడానికి  కారణం తాను కాదని, తలిదండ్రులది  కాదని, నిర్లక్ష్య పాలకులదే  అంటూ బాధితుల పక్షాన చేసిన పోరాట ఫలితమే  ఇప్పుడు నల్గొండ జిల్లాలో చాలా వరకు మంచి నీళ్లు లభిస్తున్నాయి. రజిత కనుమూసింది కరోనా తో కాదు. సాధారణంగా ఫ్లోరోసిస్ బాధితుల జీవిత కాలం తక్కువ  ..
 33 ఏళ్లకే  రజిత తనువు చాలించింది. నల్గొండ జిల్లా ఖుదా బక్ష్ అనే కుగ్రామం ఆమెది.చిన్న బడ్డీ  షాప్ పెట్టుకుని ఇన్నాళ్లు జీవనం సాగించింది. రజిత కు పలువురు నివాళులర్పించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!