Take a fresh look at your lifestyle.

కర్నూల్  ఒర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసులు

ఈ నెల 26న కర్నూల్ ఎయిర్ పోర్ట్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ నెల 28 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
కానున్నాయి.
బెంగుళూరు, చెన్నై, విశాఖకు
 టికెట్ల బుకింగ్ ప్రారంభమయినాయి.

Leave a Reply