Take a fresh look at your lifestyle.

గవర్నర్ గా మొదటి సంవత్సరం…! డా. తమిళి సై

“Moving forward with Memories Of Maiden Year” పేరుతొ ప్రచురించిన Coffee Table Book ను తెలంగాణా గవర్నర్ డా.తమిళి సై ఈరోజు రాజభవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.

తొలి ప్రతులను స్వీకరించిన వారిలో ఐ జె యు సెక్రటరీ జనరల్ కె.శ్రీనివాస రెడ్డి, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి, ఫొటోగ్రాఫర్ ఆర్.కోటేశ్వర్ రావు ఉన్నారు.

Leave a Reply