Take a fresh look at your lifestyle.

ఆరు స్తంభాల పై 2021-22 బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

ఆరోగ్య సంరక్షణ నుండి మౌలిక సదుపాయాల సాధన లక్షయంగా తయారు చేసిన 2021-22 బడ్జెట్ ఆరు స్తంభాలపై నిలబడింది అని సీతారామన్ అన్నారు. పార్ట్ ఎ యొక్క బడ్జెట్ ప్రతిపాదనలు ఆత్మనీర్భర్ భారత్ యొక్క సంకల్పాన్ని బలోపేతం చేస్తాయి అని అన్నారు.

ఆరు బడ్జెట్ మూల స్తంభాలను ఇలా వివరించారు

- Advertisement -

  1. ఆరోగ్యం ప్రజా శ్రేయస్సు,
  2. ఫిజికల్ మరియు ఫైనాంషియల్ పెట్టుబడి అభివృద్ధి,
  3. మౌలిక సదుపాయాల సాధన,
  4. సమగ్ర అభివృద్ధి ఆకాంక్షించే భారతదేశ ఆకాంక్షలు,
  5. మానవ పెట్టుబడిని పునరుజ్జీవింపజేయడం, ఇన్నోవేషన్ మరియు ఆర్ అండ్ డి మరియు
  6. కనీస ప్రభుత్వం మరియు  గరిష్ట పరి పాలన అనే 6 స్తంభాలపై ప్రస్తుత బడ్జెట్ నిలిచింది అని సీతారామన్ అన్నారు.

Leave a Reply