ఆసిఫాబాద్‌లోని హీనా పత్తిమిల్లు ఎదురుగా బుధవారం రోజు పెద్దఎత్తున రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పత్తిరైతులమైన తమను ప్రభుత్వ అధికారులు చిన్నచూపుచూస్తున్నారని సిసిఐ ద్వారా కోనవాల్సిన పత్తిని కోనుగోలు చేయడం లేదనివెంటనే సంబంధిత వ్యవసాయ శాఖాధికారులు స్పందించి తాము పండించిన పత్తిని మంచి మద్దతు ధరతో కోనుగోలు చేయాలని లేనిచో తాము పెద్దఎత్తున ఉద్యమిస్తామని అన్నారు.