Take a fresh look at your lifestyle.

‌ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల కంటి పరీక్షలు

Eye examinations, journalists collage,Press Club,sharat maxvisionకాళోజీ : జర్నలిస్టుల విషయం లో కళ్ళకు సంబంధించిన వైద్యం విషయంలో ‘శరత్‌ ‌మాక్స్‌విజన్‌’ ఆత్యాధునిక ఆసుపత్రి అందుబాటులో ఉంటుందని నిత్యం వార్తల కోసం తిరిగే జర్నలిస్టులు కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్‌ ‌శరత్‌ అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో శరత్‌ ‌మ్యాక్స్‌విజన్‌ ‌హాస్పిటల్‌ ‌నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంకు ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్‌ ‌శరత్‌ ‌కళ్లకు సంబంధించిన విషయంలో శరత్‌ ‌హాస్పిటల్‌లో మంచి ట్రీట్‌మెంట్‌ ఇస్తామని అన్నారు.

ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి సునీల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సుధీర్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్టు కృష్ణారెడ్డి, బిఆర్‌.‌లెనిన్‌, ‌గాడిపెల్లి మధు, బుచ్చిరెడ్డి, గోకారపు శ్యాం, అంతడుపుల శ్రీనివాస్‌, ‌దుర్గాప్రసాద్‌, ‌జన్ను స్వామి, బుదారపు శ్రీనివాస్‌, ‌దిలీప్‌, ‌ప్రెస్‌క్లబ్‌ ‌కమిటీ సభ్యులు, శరత్‌ ‌మాక్స్‌వి•న్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Eye examinations, journalists collage,Press Club,sharat maxvision

Leave a Reply