Take a fresh look at your lifestyle.

ధర్మారెడ్డిపల్లి కాల్వ పనుల పరిశీలన

రామన్నపేట, ఏప్రిల్‌27 (‌ప్రజాతంత్ర విలేకరి) యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండ లం గోకారం గ్రామం వద్ద కాల్వలో చెత్తా చెదారంతోపాటు కాల్వ పూడితీత పనులను నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవా రం పరిశీలించారు.

- Advertisement -

వచ్చే వేసవి దృశ్య భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ముందోస్తూ చర్యగా ధర్మారెడ్డిపల్లి కాల్వ మరమత్తు పనులు చేపట్టడంతో  ప్రాంత అభివ ఎఓృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి రామన్నపేట మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply