Take a fresh look at your lifestyle.

విద్యుత్ చట్ట సవరణ బిల్లు .. తెలంగాణ యూ-టర్న్..!

బిల్లును స్వాగతించిన ప్రభుత్వం.

ఫిబ్రవరి 17న అన్ని రాష్ట్రాల అధికారులతో ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సమావేశమై బిల్లు ఉద్దేశ్యాలను వివరించి అభిప్రాయాలు సేకరించారు. బిల్లును తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్టు తెలుస్తుంది…విద్యుత్ ఉద్యోగులు సర్ ప్లస్ ఉన్నారని.. వారి సంక్షేమనికి సంబంధించిన అంశంతో పాటు renewable power obligation కి సంభందించిన అంశాలను మాత్రం లేవనెత్తిట్లు సమాచారం.

ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మీటింగ్ మినట్స్ లో వెల్లడించింది.తెలంగాణ నుంచి ఈ సమావేశానికి ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకర్ రావు హాజరయ్యారు.

Leave a Reply