Take a fresh look at your lifestyle.

ఈ ‌క్షణమే

గడచిన కాలంను

గుర్తుచేసుకోవడం ఎందుకు?

రూపం లేని రేపటి రోజు కోసం నిరీక్షణ ఎందుకు?

బతికున్న ప్రస్తుతం మాత్రమే

ఈ క్షణం అని తెలుసుకో.!

 

గతంగతః అని గతాన్నివదిలి

రూపంలేనిరేపటినిమరచి

బతికిన ఈక్షణమే ప్రధానమని

నిర్మించుకున్న ఆశయాలను

పట్టుదలతో సాధించి

ఉన్న ఒక్క జీవితాన్ని

ఆనందమయంచేసుకుందాం

 

క్షణ బంగురమగు జీవితంలో

ప్రతీ క్షణం ఆస్వాదిద్దాం,

ఉన్న ఈ క్షణంలోనేకర్తవ్య

నిర్వహణగావించుదాం!

నీముంగిటఉన్నఈక్షణమే నిజమనిఅమూల్యమని అదే ప్రధానమని గ్రహించుకో!!

-ఎన్‌. ‌రాజేష్‌,‌కవి, జర్నలిస్ట్, ‌హైదరాబాద్‌.

 

Leave a Reply