Take a fresh look at your lifestyle.

గోడౌన్‌ ‌నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్‌ ‌మెతుకు ఆనంద్‌

‌వికారాబాద్‌ :  ‌రైతులు పండించిన పంటను నిల్వ చేయడానికి కావలసిన గోడౌన్‌లను నిర్మించడానికి స్థలాన్ని గురువారం వికారాబాద్‌ ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌ ‌రెడ్డి, ఎమ్మార్వో, స్థానిక నాయకులు వికారాబాద్‌ ‌పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌ ‌రెడ్డి, మున్సిపల్‌ ‌మాజీ వైస్‌ ‌చైర్మన్‌ ‌చిగుర్ల పల్లి రమేష్‌,  ‌కౌన్సిలర్లు అనంత రెడ్డి, నవీన్‌, ‌కృష్ణా రెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు విజయ్‌ ‌కుమార్‌, ‌గిరిధర్‌ ‌రెడ్డి  పాల్గొన్నారు.

Leave a Reply