Take a fresh look at your lifestyle.

డా. చిరంజీవి జీవితం ఆదర్శనీయం.. ముఖ్య మంత్రి కేసీఆర్ సంతాపం

తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరు చిరంజీవి మరణం పట్ల ముఖ్య మంత్రి కెసిఅర్ సంతాపం వ్యక్తం చేశారు.
డాక్టర్ గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి  జీవితం ఆదర్శనీయమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply